ట్రైన్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఏప్రిల్ 17 వరకు స్పెషల్ ట్రైన్లు, పూర్తి లిస్ట్ ఇదే..

3 months ago 19
వేసవి సెలవుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10 నుంచి 17 వరకు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి తిరుపతి, కాకినాడ, నరసాపురం, బెళగావి వంటి ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే ఉన్న సర్వీసులను పొడిగిస్తూ.. అంతర్రాష్ట్ర కనెక్టివిటీ కోసం అకోలా, మైసూరు, భువనేశ్వర్ మార్గాల్లో కూడా అదనపు ట్రిప్పులను ఏర్పాటు చేసింది.
Read Entire Article