టోల్ ఫీజు కట్టకుండా లారీ డ్రైవర్ అతి తెలివి.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి

5 months ago 29
Lorry Driver Plan To Avoid Toll Fees: శ్రీకాకుళం జిల్లాలో ఓ లారీ డ్రైవర్ టోల్ ఫీజు కట్టకుండా తెలివిగా వ్యవహరించాడు. లారీని మరో మార్గంలోకి తిప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ప్లాన్ అంతా బానే ఉంది కానీ.. చివర్లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. లారీ రైల్వే గేటు దగ్గర ఆగిపోయింది.. వెంటనే స్థానికులు రంగంలోకి దిగి అతి కష్టం మీద లారీని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లారు.
Read Entire Article