టీడీపీ మహానాడులో చింతమనేని స్పెషల్ వంటకం.. సొంత డబ్బులు ఖర్చు చేసి మరీ

1 year ago 32
Chintamaneni Avakaya Chutney In Mahanadu: కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్యకర్తల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెండు లక్షల మంది కోసం స్వయంగా ఆవకాయ పచ్చడి తయారు చేయించారు. ఈ మహానాడులో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకీ ఆ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే!
Read Entire Article