టీడీపీ నేతలు నా కాంప్లెక్స్‌ను కబ్జా చేశారు.. ఎన్నారై ఆవేదన

1 year ago 46
పల్నాడు జిల్లి చిలకలూరిపేటలో తన షాపింగ్ కాంప్లెక్స్‌ను టీడీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు ఎన్ఆర్ఐ రావి మురళి. అక్కడికి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని.. ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యుడిని అయిన తనపై ఇంత అరాచకం చేస్తున్నారన్నారు. కోర్టు ఆర్డర్‌తో సీసీ కెమెరాలు అక్కడ పెట్టుకుంటే వాటిని కూడా పగల కొట్టారని ఆరోపించారు.
Read Entire Article