టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ.. అబ్బో దొంగలకు దైవ భక్తి ఎక్కువే.. పోలీసులు అవాక్కు

1 year ago 19
Tirupati Tdp Leader House Theft: తిరుపతి జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ జరిగింది. షిర్డీకి వెళ్లిన దంపతుల ఇల్లు గుల్ల చేశారు. పెళ్లి కోసం తెచ్చిన నగలు మళ్ళీ దాచలేక పోయారు. దేవుడి గదిలో నగలు వదిలేయడంతో ఆశ్చర్యం వేసింది. తెలిసిన వాళ్ళే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు దొంగలు ఎవరు? ఎందుకు ఇలా చేశారు?
Read Entire Article