టీడీపీ నేత ఇంటి ముందు ఎమ్మెల్యే చింతమనేని వీరంగం.. కూతురు చెప్పిన వినకుండా, చంపేస్తానంటూ!

1 month ago 6
Chintamaneni Prabhakar Creates Ruckus Near Tdp Leader House: ఏలూరు జిల్లా దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆదివారం రాత్రి ఏలూరులో హల్‌చల్ చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటికి వెళ్లి రెచ్చిపోయారు. ఏకంగా జేసీబీలను తీసుకుని వెళ్లడంతో హైడ్రామా నడిచింది. చింతమనేని శ్రీనివాస్‌ను తిడుతూ రెచ్చిపోయారు.. కుమార్తె వద్దని వారించినా ప్రభాకర్ మాత్రం వెనక్కు తగ్గలేదు.
Read Entire Article