టీటీడీ కీలక నిర్ణయం.. రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలు ఇస్తారు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయొచ్చు

4 months ago 20
TTD 5 Thousand Temples Srivani Trust Funds: టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణం చేపట్టనుంది. ఇప్పటికే 463 ఆలయాలకు అనుమతులు మంజూరు చేయగా, గ్రామీణ ప్రాంతాల్లో భక్తి భావాన్ని పెంచడం, సామాజిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్కో ఆలయానికి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుంది.
Read Entire Article