టీటీడీ కీలక నిర్ణయం.. ప్రత్యేక హెల్ప్ లైన్.. భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ..

6 months ago 21
కళ్యాణ మండపాల నిర్వహణపై టీటీడీ కీల నిర్ణయం తీసుకుంది. కళ్యాణ మండపాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు భక్తులు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. అలాగే శ్రీవారి సేవకుల ద్వారా ప్రత్యక్షంగానూ అభిప్రాయ సేకరణ చేయాలని ఆదేశించారు. వివిధ అంశాలపై అభిప్రాయాలను సేకరించడం ద్వారా మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని సూచించారు.
Read Entire Article