టీటీడీ ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు ఆహ్వానం.. దరఖాస్తు వివరాలివే..

2 months ago 19
అనాథ పిల్లలకు టీటీడీ మంచి అవకాశం కల్పిస్తోంది. ఎస్వీ బాలమందిరంలో అనాథ పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తోంది. 2026-27కు సంబంధించి ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మే 16వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ప్రవేశాలు పొందిన వారికి టీటీడీ విద్యాసంస్థలలో ఉచితంగా విద్యను అందిస్తారు. వారి బాగోగులను ఎస్వీ బాలమందిరం చూసుకుంటుంది.
Read Entire Article