టీటీడీ ఈవోకు షాకిచ్చారుగా.. వీళ్లు మామూలోళ్లు కాదు, తనకు సంబంధం లేదన్న శ్యామలరావు

1 year ago 19
TTD Eo J Syamala Rao Fake FB Account: టీటీడీ ఈవో శ్యామలరావు పేరుతో సైబర్ మోసగాళ్లు ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా తెరిచి షాక్ ఇచ్చారు. దీనిపై ఆయన వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. మరోవైపు తిరుమలలో గురు పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. కలిగిరికొండ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మండలాభిషేక కార్యక్రమం జరగనుంది. అసలు ఈ సైబర్ మోసం వెనుక ఎవరున్నారు? ఈ నకిలీ ఖాతా ద్వారా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు?
Read Entire Article