టీచర్‌గా మారిన జిల్లా కలెక్టర్.. స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పి మాటా ముచ్చట్లు

1 year ago 33
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ టీచర్ అవతారం ఎత్తారు. శంకరంపేట ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన.. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ పాఠాలు బోధించటంతోపాటు వారిని ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పారు.
Read Entire Article