టీ-వాలెట్ యూజర్లకు అలర్ట్.. ప్రమాదంలో 16 లక్షల మంది డేటా.. హైకోర్టుకు నివేదించిన పోలీసులు

1 week ago 7
తెలంగాణ ప్రభుత్వ అధికారిక డిజిటల్ వాలెట్ టీవాలెట్ (T-Wallet)లోని 16 లక్షల మంది వినియోగదారుల కీలక సమాచారం ప్రమాదంలో పడినట్లు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. యాప్ పాత నిర్వహణ సంస్థ ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం ముగిసినా డేటా, సోర్స్ కోడ్, మౌలిక సదుపాయాలను కొత్త సంస్థకు అప్పగించకుండా దుర్వినియోగానికి పాల్పడుతోందని వెల్లడించారు. ఈ మేరకు కంపెనీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ కొట్టివేత పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీసీఎస్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. నిందితుల నుంచి ప్రభుత్వం రూ.14 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని ప్రస్తుతం కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని పేర్కొన్నారు.
Read Entire Article