జైళ్లల్లో అంగన్‌వాడీలు.. అసెంబ్లీలో హోం మంత్రి ప్రకటన

5 months ago 26
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా.. సోమవారం రోజున జైళ్లు, సంస్కరణల సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. హోం మంత్రి వంగలపూడి అనిత ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక చర్చ సందర్భంగా మహిళా ఖైదీల పిల్లల కోసం జైళ్లల్లోనూ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. ఖైదీలు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని.. ఖైదీల క్షమాభిక్ష విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.
Read Entire Article