జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత.. ప్రకటించిన కారు పార్టీ

9 months ago 18
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. సునీత పేరును ఖారారు చేస్తూ అధికారిక ప్రకటన చేశారు. గోపినాథ్ స్థానంలో ఆయన భార్యకే అవకాశం ఇచ్చారు. అనారోగ్య కారణాల వల్ల ఈ సంవత్సరం జూన్ 8న మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీకోసం..
Read Entire Article