జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. ఆంజనేయ స్వామి ఆలయం సాక్షిగా గొప్ప దృశ్యం..!

8 months ago 23
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా బోరబండలో మత సామరస్య దృశ్యాలు కనిపించాయి. ముస్లిం ఓటర్లు ఆలయం గుండా వెళ్లాల్సి వచ్చినా.. దాని పవిత్రతకు గౌరవం ఇచ్చారు. అదే సమయంలో క్రైస్తవ మహిళలు వైద్య శిబిరంలో స్వచ్ఛందంగా సేవలు అందించారు. ఈ సంఘటనలు భారతదేశపు 'భిన్నత్వంలో ఏకత్వం' స్ఫూర్తిని చాటాయి.
Read Entire Article