జులై 23న స్కూల్స్, కాలేజీలు బంద్.. కారణం ఇదే..

1 year ago 32
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల సమస్యల పరిష్కారం కోసం, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ నెల 23న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజుల నియంత్రణ చట్టం, ఖాళీ పోస్టుల భర్తీ, మధ్యాహ్న భోజన పథకం విస్తరణ, స్కాలర్‌షిప్‌ల విడుదల వంటి డిమాండ్లతో ఆందోళన చేపట్టనున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని వారు కోరుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article