జులై 15న తల్లికి వందనం పథకం నిధులు.. ఈ పొరపాటు ఎవ్వరూ చేయొద్దు!

1 week ago 5
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జులై 15 నుంచి తల్లికి వందనం సొమ్ము జమ చేయనుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది పదో తరగతి పూర్తయిన విద్యార్థులు బ్యాంక్ అకౌంట్లే ఓపెన్ చేయలేదు. ఈ కారణంగా వారికి రావాల్సిన తల్లికి వందనం సొమ్ము దూరమయ్యే అవకాశం ఉంది. కొందరు ఖాతా తెరిచినప్పటికీ ఎన్‌పీసీఐ లింక్ చేయించుకోలేదు. 15 నుంచి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నందున పదో తేదీనే అకౌంట్లు ఓపెన్ చేసి, ఎన్‌పీసీఐ లింక్ చేయించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.
Read Entire Article