జీతం డబ్బులు కుటుంబసభ్యులకు పంపడానికి వెళ్తూ.. మస్కట్‌లో తెలుగోడు మృతి!

6 days ago 3
కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ఓ వ్యక్తి అప్పు చేసి మరీ విదేశాలకు జీవనోపాధి కోసం వెళ్లాడు. నెలంతా కష్టపడి పనిచేసి నెలాఖరు రోజున జీతం తీసుకుని ఆ డబ్బును ఇంట్లో వాళ్లకు పంపేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడిన ఆ వ్యక్తి కన్నుమూశాడు. ఈ విషాధ ఘటన మస్కట్‌లో చోటుచేసుకోగా.. మరణించిన వ్యక్తి ఏలూరు జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన వ్యక్తి.
Read Entire Article