జీడిమెట్ల మదర్ మర్డర్ కేసు.. మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు, వెలుగులోకి సంచలన విషయాలు

11 months ago 11
హైదరాబాద్ జీడిమెట్లలో కన్నతల్లిని పదో తరగతి బాలిక తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తమ ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని భావించిన ఆ బాలిక, ప్రియుడు, అతని సోదరుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐదు రోజుల క్రితమే బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని మృతురాలి అక్క మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.
Read Entire Article