జానీ మాస్టర్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమె లైంగికదాడి చేసిందంటూ మరో యువకుడు రివర్స్‌లో!

1 year ago 39
Nellore Man Complaint On Young Woman In Jani Master Case: జానీ మాస్టర్ కేసు మరో మలుపు తిరిగింది. జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన యువతిపై ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందని ఆరోపించారు. ఆ యువకుడు జానీ మాస్టర్‌ అల్లుడు షమీర్‌. తన మామ జానీ మాస్టర్‌తో కలిసి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు పేర్కొన్నారు. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నెల్లూరు పోలీసులను కోరారు షమీర్‌.
Read Entire Article