జనాలకు పండగే.. కిలో రూ.15 మాత్రమే.. ఎన్ని కేజీలైనా తీసుకెళ్లొచ్చు

7 months ago 25
Nellore Farmer Sell Onions Kg 15 Rupees: పంటకు గిట్టుబాటు ధర లేక కర్నూలు జిల్లా రైతు కరీం వినూత్నంగా ఆలోచించారు. తన ట్రక్కు నిండా ఉల్లిపాయలను లోడ్ చేసుకుని, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు వెళ్లి, మార్కెట్ ధర కంటే తక్కువకు నేరుగా వినియోగదారులకు అమ్మారు. గంట వ్యవధిలోనే మొత్తం సరుకు అమ్ముడై, దళారుల మోసపోకుండా లాభం పొందారు. ఈ వినూత్న ఆలోచన ఇతర రైతులకు స్ఫూర్తినిస్తోంది.
Read Entire Article