జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్.. పదేళ్ల కృషికి ప్రతిఫలం..

9 hours ago 1
జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం లింగమనేని రమేష్ నామినేషన్ వేస్తారని ప్రకటించారు. మరోవైపు ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా.. మూడు టీడీపీ, ఒకటి జనసేన తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది.
Read Entire Article