జనసేన ఇంఛార్జ్‌ల నియామకం.. 2008 నాటి ప్లాన్‌ను బయటపెట్టిన పవన్ కళ్యాణ్.. 12 ఏళ్లు వెయిట్ చేసి మరీ..!

1 month ago 11
2025 సెప్టెంబర్లో మాజీ ముఖ్యమంత్రి అరెస్టయ్యి జైల్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా అడుగు బయటపెట్టలేదని.. ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజమండ్రి జైలు కట్టిన వ్యక్తిని అదే జైల్లో పెట్టారని జనసేనాని తెలిపారు. నన్ను అప్పటి దాకా పట్టించుకోని వ్యక్తులు తనకు సలహాలు ఇవ్వడానికి పుట్టుకొచ్చారన్నారు. మనం ఎదగాలంటే ఒకరు జైలుకు వెళ్లాలి, ఒకరు భౌతికంగా ఉండకూడదు అనే ఆలోచనలతో పార్టీ పెట్టిన వ్యక్తిగా ఎంత దిగజారుడు వ్యక్తి అయి ఉంటాడోనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Read Entire Article