జనగణనకు ముందే నిర్ణయం తీసుకోండి.. సీఎం రేవంత్‌కు కవిత బహిరంగ లేఖ

4 days ago 6
ఓబీసీల కులగణన, ఆదివాసీల మతాన్ని జనగణనలో ప్రత్యేకంగా నమోదు చేయాలని కోరుతూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. డిసెంబరులో ఇంటింటి జనగణన ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓబీసీల జనాభా వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయడంతో పాటు, ఆదివాసీల ప్రత్యేక మత, సాంస్కృతిక గుర్తింపును కాపాడేలా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని సూచించారు.
Read Entire Article