జగన్, షర్మిల వైఎస్సార్‌ పరువు తీస్తున్నారు.. నా కొడుకు సాక్షిగా చెబుతున్నా: బాలినేని

1 year ago 28
Balineni Srinivasa Reddy On Jagan Sharmila: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి – షర్మిల ఆస్తుల వివాదంపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 40 ఏళ్ళ రాజకీయాల్లో ఎంతో హుందాగా వ్యవహరించారని.. వీరిద్దరు షర్మిల, జగన్‌లు వైఎస్ రాజశేఖరరెడ్డిని బజారుకీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే తనకు ఎంతో బాధగా ఉందని.. ఈ అంశాలపై వైవీ సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు బాలినేని.
Read Entire Article