జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్.. బాలికతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లాడు

6 months ago 17
మాజీ సీఎం జగన్‌పై దాడి చేసిన వేముల సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈసారి పాత కేసులో కాదు, మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. ఇంట్లోంచి వెళ్లిపోయి, బాలికను పెళ్లి చేసుకున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. బాలిక మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article