జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ.. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి

1 year ago 26
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఐదు నెలలు జైలులో ఉన్న వంశీ బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు జీవితం, కేసుల గురించి జగన్‌తో చర్చించినట్లు సమాచారం. వంశీపై నకిలీ పట్టాలు, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు బెయిల్ రద్దుకు నిరాకరించడంతో ఆయన విడుదల సుగమం అయింది. విడుదలైన భర్తను చూసి వంశీ భార్య భావోద్వేగానికి లోనయ్యారు.
Read Entire Article