'జగన్‌కు అప్పుడే చెప్పినా వినలేదు.. జనసేనలో పదవులు అడగడానికి నాకు ఏం అర్హత ఉంది': బాలినేని

2 months ago 10
Balineni Srinivasa Reddy On Ys Jagan Mohan Reddy: తాను రాష్ట్ర రాజధానిని గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర నిర్మించాలని ఆనాడే జగన్‌కు చెప్పానన్నారు జనసేన పార్టీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. జగన్‌ మూర్ఖత్వపు నిర్ణయాలతో మరోసారి మావిగన్‌ అంటున్నారని.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మావిగన్ ఏమైందని ప్రశ్నించారు. తాను ఆనాడే కుటుంబాల జోలికి వెళ్లొద్దని చెప్పినా వినలేదన్నారు. వైఎస్ జగన్ కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదన్నారు బాలినేని.
Read Entire Article