"జగన్ ఆరోజు మాట్లాడదాం రమ్మని చెప్పి అలా చేశారు.. కావాలంటే వీడియో చూడండి": మహాసేన రాజేష్

1 hour ago 2
మహాసేన రాజేష్.. వైసీపీ నుంచి టీడీపీలో చేరి కూటమి కోసం పనిచేస్తున్న వ్యక్తి. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు మహాసేన రాజేష్. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఆ పార్టీకి దూరం జరిగారు. అనంతరం 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే సీటు కూడా సంపాదించుకున్నారు. అయితే ఊహించని రీతిలో పోటీ చేసే అవకాశం చేజారింది. ఈ నేపథ్యంలో వైసీపీలో తాను చేరిన సందర్భాన్ని గుర్తుచేసుకుని ఆరోజు ఏం జరిగిందనే వివరాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు మహాసేన రాజేష్.
Read Entire Article