Ab Venkateswara Rao Tweet On Ambati Rambabu Issue: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమైంది. అంబటితో వేదికను పంచుకోవడంపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. తన గురించి అందరూ పొరబడ్డారని.. అందరితో హీరో అనిపించుకోవడం కోసం తాను సంస్కారాన్ని వదిలెయ్యాలా అంటూ ప్రశ్నించారు. ఈ అంశంలో ప్రశ్న రావణ్ ప్రస్తావన తీసుకురావద్దంటూ ఏబీ వెంకటేశ్వరరావు ట్వీట్ చేశారు.