చీపురుపల్లి: కోట్ల కొద్దీ డబ్బు.. సంచులలో బంగారం.. ఎంత పనిచేశావయ్యా!

1 year ago 44
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. మే 23వ తేదీ చీపురుపల్లిలోని వ్యాపారి సురేష్ ఇంట్లో చోరీ జరిగింది. మహిళలపై దాడి చేసిన దుండగులు.. బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు. అయితే టెక్నాలజీ ద్వారా పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.
Read Entire Article