చిన్న శ్రీను కూతురు నామినేషన్‌పై వివాదం... ఆమె అసలు పేరు సహస్ర కాదు.. ముస్కాన్ జైన్!

1 week ago 10
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష వైసీపీల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల తమ నామినేషన్లను అకారణంగా తిరస్కరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా, ఇటీవలే టీడీపీలోకి వచ్చిన వైసీపీ సీనియర్ నేత బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు తన కుమార్తెను విజయనగరం మేయర్‌తో పాటు రెండు జెడ్పీటీసీ స్థానాల నుంచి పోటీకి దింపారు. అయితే, ఆమె బీసీ కాదంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం గమనార్హం.
Read Entire Article