చిన్న నిర్లక్ష్యం ఖరీదు 17 నిండు ప్రాణాలు.. ఆ ఒక్క పని చేసుంటే.. ఇంత ఘోరం జరిగేది కాదు

1 year ago 28
Gulzar House Fire Accident: హైదరాబాద్‌లోని పాతబస్తీలో గుల్జార్ హౌస్‌లో తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. ఎయిర్ కండీషనర్ కంప్రెసర్ పేలడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. భవనంలో ఫైర్ ఎగ్జిస్ట్ లేకపోవడం, చెక్క ప్యానెళ్లు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Entire Article