చాగంటి కోటేశ్వరరావు: ప్రభుత్వం నుంచి వచ్చే లక్షల జీతం, కారు, సిబ్బందిని వదులుకున్నా.. అందుకే!

10 months ago 14
ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరావు తనకు ప్రభుత్వం కల్పించిన వసతులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నైతిక విలువల సలహాదారుగా నియమితులైనందుకు ఏపీ ప్రభుత్వం తనకు లక్షల్లో జీతం, కారు, వ్యక్తిగత సిబ్బందిని కేటాయించిందని.. కానీ తాను వాటిని తిరస్కరించినట్లు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే తాను ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చిందో వివరించారు.
Read Entire Article