చంద్రబాబుపై అలిపిరి బ్లాస్ట్ ప్రధాన సూత్రధారి హతం.. ఇంతకీ ఎవరీ కేశవరావు?

1 year ago 37
Chandrababu Alipiri Blast Mavo Leader Keshava Rao Killed: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నాడు. ఇంజినీరింగ్ చదివిన కేశవరావు నక్సలిజానికి ఆకర్షితుడై, అంచెలంచెలుగా ఎదిగాడు. చంద్రబాబు నాయుడుపై జరిగిన అలిపిరి బాంబు దాడిలో ఇతని హస్తం ఉంది. గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో దిట్ట అయిన కేశవరావు మరణం మావోయిస్టులకు తీరని లోటు.
Read Entire Article