చంద్రబాబుది పచ్చి మోసం.. ముష్టి 10 వేల పోస్టులు.. బిడ్డలకు న్యాయం జరగాలి: వైఎస్ షర్మిల

4 months ago 20
Ys Sharmila On Job Calendar 2026: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసిందన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ముష్టి 10వేల పోస్టులతో గొప్పలు చెప్పుకోవడం దారుణమన్నారు. ఏపీలో 153 శాఖల పరిధిలో1.80 లక్షల ఖాళీలు ఉన్నాయన్నారు. రెండేళ్లకు కలిపి కనీసం 50వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న యువతకు అన్యాయం చేశారన్నారు. యువతకు న్యాయం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
Read Entire Article