చంద్రబాబుకు జగన్ బర్త్ డే విషెస్.. ఒక్క పదంతో ట్రోలింగ్‌కు ఛాన్స్ ఇచ్చిన వైసీపీ అధినేత

1 year ago 16
ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్, వైసీపీ అధినేత వైఎస్ జగన్, సినీ హీరో చిరంజీవి సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అయితే చంద్రబాబుకు విషెస్ చెబుతూ.. జగన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముందు ట్వీట్ చేసిన క్యాప్షన్‌ను ఎడిట్ చేసి ఒక్క పదం యాడ్ చేయటంతో జగన్ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు.
Read Entire Article