చంద్రబాబు, లోకేష్ తీసుకున్న ఆ నిర్ణయం మంచిదే.. ఆ ఒక్క పని కూడా చేస్తే బావుంటుందంటున్న రోజా

2 months ago 14
Roja On Tdp Mahanadu In Nellore 2026: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు ఇంధన పొదుపుపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ప్రధాని మోదీ మంచి ఉద్దేశంతో ఇంధన పొదుపు చేయాలని పిలుపునిచ్చారని.. చంద్రబాబు, లోకేష్‌లు కాన్వాయ్‌లలో వాహనాలు కుదించిన విషయాన్ని ప్రస్తావించారు. అదే విధంగా చంద్రబాబు, లోకేష్‌లు నెల్లూరులో నిర్వహించాలనుకుంటున్న మహానాడును కూడా వాయిదా వేస్తే బావుంటుందని మాజీ మంత్రి రోజా సలహా ఇచ్చారు.
Read Entire Article