చంద్రబాబు లడ్డూ ప్రసాదం తినకుండా నటించారా?.. వీడియో వైరల్, అసలు నిజం ఇది!

2 months ago 11
AP Fact Check Team On Chandrababu Prasadam Video: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. కుప్పం ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే చంద్రబాబు అమ్మవారి ప్రసాదం తినకుండా నటించారంటూ కొందరు వీడియోను వైరల్ చేస్తున్నారు. దీంతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.. కొంతమంది అసలు వీడియోను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది.
Read Entire Article