చంద్రబాబు బాటలో సీఎం రేవంత్.. ఇకపై నెలలో రెండుసార్లు, కీలక నిర్ణయం

11 months ago 35
పాలనలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి జరిగే ఈ భేటీలలో ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరు, అభివృద్ది పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించనున్నారు.
Read Entire Article