Union Government Allocating Rs 7707 Crores For Andhra Pradesh Under VB GRAM G: కేంద్రం వీబీ జీ రామ్ జీ’ (VB G RAM G) పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,707.21 కోట్లు కేటాయించింది. దేశంలోనే మూడో అత్యధిక నిధులను ఏపీ ఇచ్చారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రధాని మోదీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే కేంద్ర కేబినెట్ ఆమోదించింది.