'చంద్రబాబు గారూ, పవన్ కళ్యాణ్ గారూ ఇలా చేయడం తప్పు.. ఇది మీ పిరికితనం': నటుడు ప్రకాష్ రాజ్

3 weeks ago 4
Prakash Raj On Prashna Ravan Journalist Kvr Arrest: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుల్ని ప్రశ్నించినందుకు జర్నలిస్టుల్ని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రశ్న రావణ్, జర్నలిస్ట్ కేవీఆర్‌లను అరెస్ట్ చేయడాన్ని ప్రకాష్ రాజు ఖండించారు. ఇదేం ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించే వారి గొంతు నొక్కేయడం పిరికితనం అంటూ ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు.
Read Entire Article