ఘనంగా చంద్రబాబు గృహప్రవేశ కార్యక్రమం.. 25 వేల మందికి ఆహ్వానం.. మెనూ చూస్తే మతి పోతుంది

1 year ago 31
chandrababu naidu house warming at kuppam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో నూతన గృహప్రవేశం ఘనంగా నిర్వహించారు. శాంతిపురం మండలం, కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురం వద్ద నిర్మించిన ఈ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి గాను సుమారు పాతిక వేల మందికి ఆహ్వానం అందింది. విచ్చేసిన అతిథుల కోసం రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. సంప్రదాయ వంటకాలతో పాటు స్నాక్స్, బిర్యానీలు, కూరలు, స్వీట్లు మెనూలో ఉన్నాయి. భువనేశ్వరి వంటకాల కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆ వివరాలు..
Read Entire Article