గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు.. ఏపీ హైకోర్టులో కీలక ఆదేశాలు

2 months ago 16
Andhra Pradesh Grama Sachivalayam Employees Promotions: ఏపీలో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు, ఇంక్రిమెంట్లపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రామ, వార్డు సచివాలయ ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్‌ సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి సచివాలయాలశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. హైకోర్టు తాజా ఆదేశాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Entire Article