గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

10 months ago 18
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు పీ-4 కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పీ4 కార్యక్రమం బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సచివాలయ ఉద్యోగికి మూడు క్లస్టర్లను కేటాయిస్తున్నారు. ఆయా క్లస్టర్లలో మార్గదర్శులు, బంగారు కుటుంబాల సమన్వయ బాధ్యతలను వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది.
Read Entire Article