గేట్లపై నుంచి భారీ వరద ప్రవాహం... తట్టుకుని నిలబడ్డ 103 ఏళ్ల నాటి పోచారం ప్రాజెక్టు..

11 months ago 16
తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన నీటి ప్రాజెక్ట్‌గా పేరుగాంచిన పోచారం ప్రాజెక్ట్ ఈసారి మళ్లీ తన బలాన్ని నిరూపించుకుంది. ఇటీవల కురిసిన విపరీత వర్షాల కారణంగా 1,82,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ ఎటువంటి సమస్య లేకుండా సురక్షితంగా నిలబడింది. ప్రాజెక్ట్ గరిష్ట వరద ప్రవాహం (MFD) 70,000 క్యూసెక్కులు మాత్రమే అయినా, దాదాపు మూడింతల వరదను తట్టుకోవడం ఇంజినీరింగ్ అద్భుతం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గర్వంగా పేర్కొన్నారు.
Read Entire Article