గురుకులాల్లో డే స్కాలర్లకూ అవి ఇవ్వొచ్చు.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

11 months ago 20
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బోధన ప్రమాణాలు పెంచడం, విద్యార్థులకు భాషా జ్ఞానంతో పాటు నైపుణ్యాభివృద్ధి కల్పించడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గురుకులాల తరహా సదుపాయాలు డే స్కాలర్స్‌కూ అందించే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు.
Read Entire Article