గుడిమల్లం పరశురామేశ్వర ఆలయానికి మంచిరోజులు.. అనంత్ అంబానీ సహకారం.!

2 hours ago 1
Anant Ambani assured for the development of Gudimallam Parasurameswara Temple: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం పరశురామేశ్వర ఆలయానికి త్వరలోనే మంచిరోజులు రానున్నాయి. ఈ ఆలయం అభివృద్ధికి సహకారం అందించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ముందుకొచ్చారు. శుక్రవారం రోజున శ్రీకాళహస్తి ఆలయాన్ని అనంత్ అంబానీ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.. శ్రీకాళహస్తి, గుడిమల్లం ఆలయాల విశిష్టతను ఆయనకు వివరించారు. ఈ క్రమంలోనే ఆలయాల అభివృద్ధికి నిధులు, సహకారం అందిస్తామని అనంత్ అంబానీ మాట ఇచ్చినట్లు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
Read Entire Article