గుంతకల్లు-మార్కాపురం రోడ్ కొత్త రైలు.. ఈ నెలలోనే ప్రారంభం, టైమింగ్స్, ఆగే స్టేషన్ల వివరాలివే

1 month ago 10
Guntakal Markapur Road Daily Passenger (57407/57408) May 12: గుంతకల్లు టు మార్కాపురం రోడ్డు కొత్త డైలీ ప్యాసింజర్ రైలు ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 57407/57408 నంబర్లతో నడిచే ఈ రైలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానుంది. ఈ రైలు గుంతకల్లు, మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబట్ల కృష్ణాపురం, కంభ, తర్లుపాడు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.. చివరి స్టేషన్ మార్కాపురం రోడ్‌కు చేరుకుంటుంది.
Read Entire Article