గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలకు కొత్తగా బ్రిడ్జి.. ట్రాఫిక్ ఫ్రీ జర్నీ, సమయం ఆదా

1 day ago 2
Bridge Near Kaza Proposed On Guntur Vijaywada Road: చెన్నై-కోల్‌కతా హైవేలో గుంటూరు జిల్లా కాజ దగ్గర కొత్తగా బ్రిడ్జి ప్రతిపాదించారు. గుంటూరు నుంచి విజయవాడ వచ్చే వాహనాలకు గందరగోళం లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. రూ.100 కోట్లతో నిర్మించే ప్రతిపాదనల్ని NHAI అధికారులు సిద్ధం చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తితో కదలిక వచ్చింది. కా దగ్గర ఈ కొత్త బ్రిడ్జిని ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు.
Read Entire Article